Tax Consultant India, Tax Consultancy Services, Income Tax Consultancy, Professional Tax Consultancy , GST Consultancy, Value Added Tax (VAT) Consultancy, VAT Tax Consultancy, Sales Tax Consultancy, Tax Consultancy Services, Income Tax Consultancy, Professional Tax Consultancy , GST Consultancy, Value Added Tax (VAT) Consultancy, VAT Tax Consultancy, Sales Tax Consultancy, Tax Consultancy Services, Income Tax Consultancy, Professional Tax Consultancy , GST Consultancy, Value Added Tax (VAT) Consultancy, VAT Tax Consultancy, Sales Tax Consultancy, Tax Consultancy Services, Income Tax Consultancy, Professional Tax Consultancy , GST Consultancy, Value Added Tax (VAT) Consultancy, VAT Tax Consultancy, Sales Tax Consultancy, Tax Consultancy Services, Income Tax Consultancy, Professional Tax Consultancy , GST Consultancy, Value Added Tax (VAT) Consultancy, VAT Tax Consultancy, Sales Tax Consultancy, Tax Consultancy Services, Income Tax Consultancy, Professional Tax Consultancy , GST Consultancy, Value Added Tax (VAT) Consultancy, VAT Tax Consultancy, Sales Tax Consultancy, Tax Consultancy Services, Income Tax Consultancy, Professional Tax Consultancy , GST Consultancy, Value Added Tax (VAT) Consultancy, VAT Tax Consultancy, Sales Tax Consultancy, Tax Consultancy Services, Income Tax Consultancy, Professional Tax Consultancy , GST Consultancy, Value Added Tax (VAT) Consultancy, VAT Tax Consultancy, Sales Tax Consultancy, Tax Consultancy Services, Income Tax Consultancy, Professional Tax Consultancy , GST Consultancy, Value Added Tax (VAT) Consultancy, VAT Tax Consultancy, Sales Tax Consultancy, Tax Consultancy Services, Income Tax Consultancy, Professional Tax Consultancy , GST Consultancy, Value Added Tax (VAT) Consultancy, VAT Tax Consultancy, Sales Tax Consultancy, Tax Consultancy Services, Income Tax Consultancy, Professional Tax Consultancy , GST Consultancy, Value Added Tax (VAT) Consultancy, VAT Tax Consultancy, Sales Tax Consultancy, Tax Consultancy Services, Income Tax Consultancy, Professional Tax Consultancy , GST Consultancy, Value Added Tax (VAT) Consultancy, VAT Tax Consultancy, Sales Tax Consultancy, Tax Consultancy Services, Income Tax Consultancy, Professional Tax Consultancy , GST Consultancy, Value Added Tax (VAT) Consultancy, VAT Tax Consultancy, Sales Tax Consultancy, Tax Consultancy Services, Income Tax Consultancy, Professional Tax Consultancy , GST Consultancy, Value Added Tax (VAT) Consultancy, VAT Tax Consultancy, Sales Tax Consultancy, Tax Consultancy Services, Income Tax Consultancy, Professional Tax Consultancy , GST Consultancy, Value Added Tax (VAT) Consultancy, VAT Tax Consultancy, Sales Tax Consultancy, Tax Consultancy Services, Income Tax Consultancy, Professional Tax Consultancy , GST Consultancy, Value Added Tax (VAT) Consultancy, VAT Tax Consultancy, Sales Tax Consultancy, Tax Consultancy Services, Income Tax Consultancy, Professional Tax Consultancy , GST Consultancy, Value Added Tax (VAT) Consultancy, VAT Tax Consultancy, Sales Tax Consultancy, Tax Consultancy Services, Income Tax Consultancy, Professional Tax Consultancy , GST Consultancy, Value Added Tax (VAT) Consultancy, VAT Tax Consultancy, Sales Tax Consultancy, Tax Consultancy Services, Income Tax Consultancy, Professional Tax Consultancy , GST Consultancy, Value Added Tax (VAT) Consultancy, VAT Tax Consultancy, Sales Tax Consultancy, Tax Consultancy Services, Income Tax Consultancy, Professional Tax Consultancy , GST Consultancy, Value Added Tax (VAT) Consultancy, VAT Tax Consultancy, Sales Tax Consultancy, Tax Consultancy Services, Income Tax Consultancy, Professional Tax Consultancy , GST Consultancy, Value Added Tax (VAT) Consultancy, VAT Tax Consultancy, Sales Tax Consultancy, Tax Consultancy Services, Income Tax Consultancy, Professional Tax Consultancy , GST Consultancy, Value Added Tax (VAT) Consultancy, VAT Tax Consultancy, Sales Tax Consultancy, Tax Consultancy Services, Income Tax Consultancy, Professional Tax Consultancy , GST Consultancy, Value Added Tax (VAT) Consultancy, VAT Tax Consultancy, Sales Tax Consultancy, Tax Consultancy Services, Income Tax Consultancy, Professional Tax Consultancy , GST Consultancy, Value Added Tax (VAT) Consultancy, VAT Tax Consultancy, Sales Tax Consultancy, Tax Consultancy Services, Income Tax Consultancy, Professional Tax Consultancy , GST Consultancy, Value Added Tax (VAT) Consultancy, VAT Tax Consultancy, Sales Tax Consultancy, Tax Consultancy Services, Income Tax Consultancy, Professional Tax Consultancy , GST Consultancy, Value Added Tax (VAT) Consultancy, VAT Tax Consultancy, Sales Tax Consultancy, Tax Consultancy Services, Income Tax Consultancy, Professional Tax Consultancy , GST Consultancy, Value Added Tax (VAT) Consultancy, VAT Tax Consultancy, Sales Tax Consultancy, Tax Consultancy Services, Income Tax Consultancy, Professional Tax Consultancy , GST Consultancy, Value Added Tax (VAT) Consultancy, VAT Tax Consultancy, Sales Tax Consultancy, Tax Consultancy Services, Income Tax Consultancy, Professional Tax Consultancy , GST Consultancy, Value Added Tax (VAT) Consultancy, VAT Tax Consultancy, Sales Tax Consultancy, Tax Consultancy Services, Income Tax Consultancy, Professional Tax Consultancy , GST Consultancy, Value Added Tax (VAT) Consultancy, VAT Tax Consultancy, Sales Tax Consultancy, Tax Consultancy Services, Income Tax Consultancy, Professional Tax Consultancy , GST Consultancy, Value Added Tax (VAT) Consultancy, VAT Tax Consultancy, Sales Tax Consultancy, Tax Consultancy Services, Income Tax Consultancy, Professional Tax Consultancy , GST Consultancy, Value Added Tax (VAT) Consultancy, VAT Tax Consultancy, Sales Tax Consultancy, Tax Consultancy Services, Income Tax Consultancy, Professional Tax Consultancy , GST Consultancy, Value Added Tax (VAT) Consultancy, VAT Tax Consultancy, Sales Tax Consultancy, Tax Consultancy Services, Income Tax Consultancy, Professional Tax Consultancy , GST Consultancy, Value Added Tax (VAT) Consultancy, VAT Tax Consultancy, Sales Tax Consultancy, Tax Consultancy Services, Income Tax Consultancy, Professional Tax Consultancy , GST Consultancy, Value Added Tax (VAT) Consultancy, VAT Tax Consultancy, Sales Tax Consultancy

Life Insurance: Max Life Insurance; Health Insurance: Star Health Insurance, ICICI Lombard; General Insurance: ICICI Lombard General Insurance; Life Insurance: Max Life Insurance; Health Insurance: Star Health Insurance, ICICI Lombard; General Insurance: ICICI Lombard General Insurance; Life Insurance: Max Life Insurance; Health Insurance: Star Health Insurance, ICICI Lombard; General Insurance: ICICI Lombard General Insurance; Life Insurance: Max Life Insurance; Health Insurance: Star Health Insurance, ICICI Lombard; General Insurance: ICICI Lombard General Insurance; Life Insurance: Max Life Insurance; Health Insurance: Star Health Insurance, ICICI Lombard; General Insurance: ICICI Lombard General Insurance; Life Insurance: Max Life Insurance; Health Insurance: Star Health Insurance, ICICI Lombard; General Insurance: ICICI Lombard General Insurance; Life Insurance: Max Life Insurance; Health Insurance: Star Health Insurance, ICICI Lombard; General Insurance: ICICI Lombard General Insurance; Life Insurance: Max Life Insurance; Health Insurance: Star Health Insurance, ICICI Lombard; General Insurance: ICICI Lombard General Insurance; Life Insurance: Max Life Insurance; Health Insurance: Star Health Insurance, ICICI Lombard; General Insurance: ICICI Lombard General Insurance; Life Insurance: Max Life Insurance; Health Insurance: Star Health Insurance, ICICI Lombard; General Insurance: ICICI Lombard General Insurance; Life Insurance: Max Life Insurance; Health Insurance: Star Health Insurance, ICICI Lombard; General Insurance: ICICI Lombard General Insurance; Life Insurance: Max Life Insurance; Health Insurance: Star Health Insurance, ICICI Lombard; General Insurance: ICICI Lombard General Insurance; Life Insurance: Max Life Insurance; Health Insurance: Star Health Insurance, ICICI Lombard; General Insurance: ICICI Lombard General Insurance; Life Insurance: Max Life Insurance; Health Insurance: Star Health Insurance, ICICI Lombard; General Insurance: ICICI Lombard General Insurance; Life Insurance: Max Life Insurance; Health Insurance: Star Health Insurance, ICICI Lombard; General Insurance: ICICI Lombard General Insurance; Life Insurance: Max Life Insurance; Health Insurance: Star Health Insurance, ICICI Lombard; General Insurance: ICICI Lombard General Insurance; Life Insurance: Max Life Insurance; Health Insurance: Star Health Insurance, ICICI Lombard; General Insurance: ICICI Lombard General Insurance; Life Insurance: Max Life Insurance; Health Insurance: Star Health Insurance, ICICI Lombard; General Insurance: ICICI Lombard General Insurance; Life Insurance: Max Life Insurance; Health Insurance: Star Health Insurance, ICICI Lombard; General Insurance: ICICI Lombard General Insurance; Life Insurance: Max Life Insurance; Health Insurance: Star Health Insurance, ICICI Lombard; General Insurance: ICICI Lombard General Insurance; Life Insurance: Max Life Insurance; Health Insurance: Star Health Insurance, ICICI Lombard; General Insurance: ICICI Lombard General Insurance; Life Insurance: Max Life Insurance; Health Insurance: Star Health Insurance, ICICI Lombard; General Insurance: ICICI Lombard General Insurance; Life Insurance: Max Life Insurance; Health Insurance: Star Health Insurance, ICICI Lombard; General Insurance: ICICI Lombard General Insurance; Life Insurance: Max Life Insurance; Health Insurance: Star Health Insurance, ICICI Lombard; General Insurance: ICICI Lombard General Insurance; Life Insurance: Max Life Insurance; Health Insurance: Star Health Insurance, ICICI Lombard; General Insurance: ICICI Lombard General Insurance; Life Insurance: Max Life Insurance; Health Insurance: Star Health Insurance, ICICI Lombard; General Insurance: ICICI Lombard General Insurance; Life Insurance: Max Life Insurance; Health Insurance: Star Health Insurance, ICICI Lombard; General Insurance: ICICI Lombard General Insurance; Life Insurance: Max Life Insurance; Health Insurance: Star Health Insurance, ICICI Lombard; General Insurance: ICICI Lombard General Insurance; Life Insurance: Max Life Insurance; Health Insurance: Star Health Insurance, ICICI Lombard; General Insurance: ICICI Lombard General Insurance; Life Insurance: Max Life Insurance; Health Insurance: Star Health Insurance, ICICI Lombard; General Insurance: ICICI Lombard General Insurance; Life Insurance: Max Life Insurance; Health Insurance: Star Health Insurance, ICICI Lombard; General Insurance: ICICI Lombard General Insurance; Life Insurance: Max Life Insurance; Health Insurance: Star Health Insurance, ICICI Lombard; General Insurance: ICICI Lombard General Insurance; Life Insurance: Max Life Insurance; Health Insurance: Star Health Insurance, ICICI Lombard; General Insurance: ICICI Lombard General Insurance; Life Insurance: Max Life Insurance; Health Insurance: Star Health Insurance, ICICI Lombard; General Insurance: ICICI Lombard General Insurance; Life Insurance: Max Life Insurance; Health Insurance: Star Health Insurance, ICICI Lombard; General Insurance: ICICI Lombard General Insurance; Life Insurance: Max Life Insurance; Health Insurance: Star Health Insurance, ICICI Lombard; General Insurance: ICICI Lombard General Insurance; Life Insurance: Max Life Insurance; Health Insurance: Star Health Insurance, ICICI Lombard; General Insurance: ICICI Lombard General Insurance; Life Insurance: Max Life Insurance; Health Insurance: Star Health Insurance, ICICI Lombard; General Insurance: ICICI Lombard General Insurance; Life Insurance: Max Life Insurance; Health Insurance: Star Health Insurance, ICICI Lombard; General Insurance: ICICI Lombard General Insurance; Life Insurance: Max Life Insurance; Health Insurance: Star Health Insurance, ICICI Lombard; General Insurance: ICICI Lombard General Insurance; Life Insurance: Max Life Insurance; Health Insurance: Star Health Insurance, ICICI Lombard; General Insurance: ICICI Lombard General Insurance; Life Insurance: Max Life Insurance; Health Insurance: Star Health Insurance, ICICI Lombard; General Insurance: ICICI Lombard General Insurance; Life Insurance: Max Life Insurance; Health Insurance: Star Health Insurance, ICICI Lombard; General Insurance: ICICI Lombard General Insurance; Life Insurance: Max Life Insurance; Health Insurance: Star Health Insurance, ICICI Lombard; General Insurance: ICICI Lombard General Insurance; Life Insurance: Max Life Insurance; Health Insurance: Star Health Insurance, ICICI Lombard; General Insurance: ICICI Lombard General Insurance; Life Insurance: Max Life Insurance; Health Insurance: Star Health Insurance, ICICI Lombard; General Insurance: ICICI Lombard General Insurance; Life Insurance: Max Life Insurance; Health Insurance: Star Health Insurance, ICICI Lombard; General Insurance: ICICI Lombard General Insurance; Life Insurance: Max Life Insurance; Health Insurance: Star Health Insurance, ICICI Lombard; General Insurance: ICICI Lombard General Insurance; Life Insurance: Max Life Insurance; Health Insurance: Star Health Insurance, ICICI Lombard; General Insurance: ICICI Lombard General Insurance; Life Insurance: Max Life Insurance; Health Insurance: Star Health Insurance, ICICI Lombard; General Insurance: ICICI Lombard General Insurance; Life Insurance: Max Life Insurance; Health Insurance: Star Health Insurance, ICICI Lombard; General Insurance: ICICI Lombard General Insurance; Life Insurance: Max Life Insurance; Health Insurance: Star Health Insurance, ICICI Lombard; General Insurance: ICICI Lombard General Insurance; Life Insurance: Max Life Insurance; Health Insurance: Star Health Insurance, ICICI Lombard; General Insurance: ICICI Lombard General Insurance; Life Insurance: Max Life Insurance; Health Insurance: Star Health Insurance, ICICI Lombard; General Insurance: ICICI Lombard General Insurance;

4

4

 ఆన్‌లైన్‌లో టీడీఎస్ చెల్లించ‌డం ఏలా?

కొనుగోలు దారుడు ఆస్తి విలువ‌పై టీడీఎస్‌ను డిడ‌క్ట్ చేసి ప్ర‌భుత్వానికి చెల్లించ‌వ‌ల‌సి ఉంటుంది. రూ.50 ల‌క్ష‌లు లేదా అంత‌కంటే ఎక్కువ విలువైన ఆస్తిని కొనుగోలు చేయాల‌నుకుంటున్నారా? అయితే మీరు కొనుగోలు చేసిన‌ ఆస్తిపై టీడీఎస్ చెల్లించాలి. కొనుగోలుదారులు తాము ఆస్తులు కొనుగోలు చేసిన దానిపై టీడీఎస్ ను ఆన్‌లైన్‌లో చెల్లించ‌వ‌చ్చు. ఆన్‌లైన్‌లో టీడీఎస్ ఎలా చెల్లించాలో ఇప్పుడు చూద్దాం. సెక్ష‌న్ 194ఐఏ ప్ర‌కారం, మీరు ఒక స్థిరాస్తిని, (వ్య‌వ‌సాయ భూమి మిన‌హా) కొనుగోలు చేసిన‌ప్పుడు దాని విలువ రూ.50 ల‌క్ష‌లు లేదా అంత‌కంటే ఎక్కువ ఉంటే, కొనుగోలు దారుడు ఆ ఆస్తి విలువ‌పై టీడీఎస్‌ను డిడ‌క్ట్ చేసి ప్ర‌భుత్వానికి చెల్లించ‌వ‌ల‌సి ఉంటుంది.

ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్ట ప్ర‌కారం వ్య‌వ‌సాయ‌భూమి అంటే?
సెక్ష‌న్ 194ఐఏ ప్ర‌కారం వ్య‌వ‌సాయ భూమికి టీడీఎస్ వ‌ర్తించ‌దు. ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం ప్ర‌కారం వ్య‌య‌సాయ భూమి అంటే..

 మున్సిపాల్టీ లేదా కంటోన్మెంట్ బోర్డ్ ప‌రిధి వెలుప‌ల 10 వేలు లేదా అంత‌కంటే ఎక్కువ జ‌నాభా ఉన్న ప్రాంతాలు.

♦ మున్సిపాల్టీ, కంటోన్మెంట్ బోర్డు స్థానిక ప‌రిధి నుంచి 2 కిలో మీట‌ర్ల దూరంలో ఉండి, 10 వేలు కంటే ఎక్కువ 1 ల‌క్ష కంటే త‌క్కువ జ‌నాభా ఉన్న ప్రాంతాలు

♦ మున్సిపాల్టీ, కంటోన్మెంట్ బోర్డు స్థానిక ప‌రిధి నుంచి 6 కిలో మీట‌ర్లు దూరంలో ఉండి, 1 ల‌క్ష‌ కంటే ఎక్కువ 10 ల‌క్షల‌ కంటే త‌క్కువ జ‌నాభా ఉన్న ప్రాంతాలు

♦ మున్సిపాల్టీ, కంటోన్మెంట్ బోర్డు స్థానిక ప‌రిధి నుంచి 8 కిలో మీట‌ర్లు దూరంలో ఉండి, 10 ల‌క్ష‌ల కంటే ఎక్కువ జ‌నాభా ఉన్న ప్రాంతాలు
ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 194ఐఏ కిందికి వ‌చ్చే అంశాలు

  వ్య‌వ‌సాయ భూమికి త‌ప్ప మిగిలిన స్థిరాస్తుల‌కు వ‌ర్తిస్తుంది.

♦ అమ్మ‌క‌పు ఆస్తిపై కొనుగోలుదారుడు టీడీఎస్‌ను డిడ‌క్ట్ చేయాలి

♦ టీడీఎస్‌ను డిడ‌క్ట్ చేయ‌వ‌ల‌సిన బాద్య‌త కొనుగోలు దారునిదే అమ్మిన వారికి భాద్య‌త ఉండ‌దు.

♦ 50 ల‌క్ష‌లు లేదా అంత‌కంటే ఎక్కువ విలువైన స్థిరాస్తిపై టీడీఎస్ వ‌ర్తిస్తుంది.

♦ 1 శాతం మేర టిడీఎస్ చెల్లించాలి. ఒక‌వేళ అమ్మ‌కందారునికి పాన్ కార్డు లేక‌పోతే 20 శాతం టీడీఎస్ చెల్లించాలి.

♦ సెక్ష‌న్ 194 ఐఏ ప్ర‌కారం టీడీఎస్ డిడక్ట్ చేసేందుకు టీఏఎన్ అవ‌స‌రం లేదు.

♦ టీడీఎస్ డిడ‌క్ట్ చేయ‌వ‌ల‌సిన భాద్య‌త‌ కొనుగోలుదారునిది. కాబట్టి చెల్లింపులు చేసే స‌మ‌యంలో కొనుగోలుదారులు త‌ప్ప‌నిస‌రిగా టీడీఎస్ డిడ‌క్ట్ చేసుకోవాలి.

♦ కొనుగోలు దారుడు, మొత్తం సొమ్మును ఒకేసారి చెల్లింస్తుంటే, ఆ స‌మ‌యంలోనే టీడీఎస్ మొత్తాన్ని డిడ‌క్ట్ చేసుకోవాలి. ఒక వేళ గృహ రుణం తీసుకుంటే, బ్యాంకులు కొనుగోలు దారునికి, రుణ‌ మొత్తాన్ని ఒకేసారి లేదా వాయిదాల ప‌ద్ద‌తిలో ఇచ్చే ముందే టీడిఎస్‌ను డిడ‌క్ట్ చేస్తాయి.

♦ వాయిదాల ప‌ద్ధ‌తిలో చెల్లిస్తుంటే టీడిఎస్ కూడా వాయిదాల ప‌ద్ద‌తిలో డిడ‌క్ట్‌ చేయ‌వ‌చ్చు. ఆస్తి విలువ రూ. 50 ల‌క్ష‌ల కంటే ఎక్కువ ఉన్న‌ప్పుడు క్ర‌య‌విక్ర‌యాలు చేసే వారి సంఖ్య‌తో సంబంధం లేకుండా టీడీఎస్ డిడ‌క్ట్ చేస్తారు.

♦ రూ.50 ల‌క్ష‌లు దాటిన అనంత‌రం ఉన్న‌ విలువ‌పై కాకుండా ఆస్తి మొత్తం అమ్మ‌క‌పు విలువపై టీడీఎస్ విధించ‌బ‌డుతుంది. ఉదాహ‌ర‌ణ‌కి మీరు 60 ల‌క్ష‌ల రూపాయ‌ల‌తో ఆస్తిని కొనుగోలు చేస్తే రూ.60 ల‌క్ష‌ల నుంచి రూ.50 ల‌క్ష‌ల‌ను తీసివేయ‌గా వ‌చ్చిన రూ.10 ల‌క్ష‌ల‌పై మాత్ర‌మే కాకుండా మొత్తం 60 ల‌క్ష‌లపై టీడీఎస్ విధిస్తారు.

♦ ఆస్తిని కొనుగోలు చేసిన నెల ముగిసే 7 రోజుల లోపు, ఫారం 26QB తో పాటు టీడీఎస్ డిపాజిట్ చేయ‌వ‌ల‌సి ఉంటుంది.

♦ కొనుగోలుదారుడు టీడీఎస్‌ను డిపాజిట్ చేసిన తరువాత టీడీఎస్ స‌ర్టిఫికేట్‌ను అమ్మ‌కం దారునికి ఇవ్వ‌వ‌ల‌సి ఉంటుంది. ఈ స‌ర్టిపికేట్ టీడీఎస్ డిపాజిట్ చేసిన రోజు నుంచి 10-15 రోజుల లోపు ఇస్తారు.

♦ కొనుగోలు దారుడు ఫారం 26QB ని, అమ్మ‌కందారుడు ఫారం 16బీని ఇవ్వాలి.
ఆన్‌లైన్‌లో టీడీఎస్ చెల్లించేందుకు కావ‌ల‌సిన స‌మాచారం
కొనుగోలుదారుడు: పేరు, పాన్ నంబ‌ర్‌, కొనుగోలు దారుని పూర్తి చిరునామా. ఒక‌రి కంటే ఎక్కువ మంది కొనుగోలుదారులు ఉంటే వారంద‌రీ వివ‌రాలు.
అమ్మ‌కందారుడు: పేరు, పాన్ నంబ‌ర్‌, అమ్మ‌కం దారుని పూర్తి చిరునామా. ఒక‌రి కంటే ఎక్కువ మంది అమ్మకం దారులు ఉంటే వారంద‌రీ వివ‌రాలు.
ఆస్తి: ఆస్తి ఉన్న చిరునామా
లావాదేవీల వివ‌రాలు: ఒప్పందం జ‌రిగిన తేదీ, మొత్తం ఆస్తి , ఏవిధంగా చెల్లించారు(ఒకేసారి లేదా వాయిదాల ప‌ద్ద‌తిలో) లేదా పేమెంట్ మోడ్ మొద‌ల‌గున‌వి

కొనుగోలు దారుడు ఎన్ఆర్ఐ అయితే: కొనుగోలు దారుడు ఎన్ఆర్ఐ, విక్ర‌యించిన వారు భార‌తీయులు అయితే, ఎన్ఆర్ఐ కొనుగోలు దారుడు టీడీఎస్‌ను డిడ‌క్ట్ చేయాలా? డిడ‌క్ట్ చేయాలి. ఎందుకంటే ఆస్తిపై టీడీఎస్ అనేది భార‌తీయుడైన అమ్మ‌కం దారునికి వ‌ర్తిస్తుంది. కొనుగోలు దారునికి కాదు, అందువ‌ల్ల ఎన్ఆర్ఐ కొనుగోలు దారుడు టీడీఎస్‌ను డిడ‌క్ట్ చేయాలి.

విక్ర‌యించిన వ్య‌క్తి ఎన్ఆర్ఐ అయితే..
ఒక‌వేళ అమ్మ‌కం దారుడు ఎన్ఆర్ఐ అయితే సెక్ష‌న్ 194ఐఏ వ‌ర్తించ‌దు. ఇలాంటి సంద‌ర్భంలో సెక్ష‌న్ 195 వ‌ర్తిస్తుంది. దీర్ఘ‌కాల పెట్టుబ‌డి రాబ‌డి ఉన్న ఆస్తిపై కొనుగోలు దారుడు అమ్మ‌కం ధ‌ర నుంచి 20.66 శాతం టీడీఎస్ డిడ‌క్ట్ చేయాలి. స్వ‌ల్ప‌కాల పెట్టుబ‌డి రాబ‌డి ఉన్న ఆస్తిపై, ఆదాయ‌పు ప‌న్ను స్లాబ్‌తో నిమిత్తం లేకుండా 33.99 శాతం టీడీఎస్ చెల్లించాలి. కొనుగోలు దారుడు ఆదాయ‌పు ప‌న్ను డిపార్టుమెంటు వ‌ద్ద టీడీఎస్ జ‌మ చేయాలి. ఒక‌వేళ ఆస్తి విలువ రూ.50 ల‌క్ష‌ల కంటే త‌క్కువ ఉన్నా కూడా వీరికి టీడీఎస్ వ‌ర్తిస్తుంది.

విక్రయించిన ఆస్తిపై, టీడీఎస్ ఆన్‌లైన్‌లో చెల్లించ‌డం ఎలా?
సంబంధిత బ్యాంకుల‌ను సంప్ర‌దించ‌డం ద్వారా టీడీఎస్ ఆప్‌లైన్‌లో చెల్లించ‌వ‌చ్చు. ఎన్ఎస్‌డీఎల్ వెబ్‌సైట్‌లో అధికారిక బ్యాంకు వివరాలు అందుబాటులో ఉన్నాయి.
ఈ కింది సూచ‌న‌ల‌ను అనుస‌రించి ఆన్‌లైన్‌లో టీడీఎస్ చెల్లించ‌వ‌చ్చు.

 ముందుగా ఎన్ఎస్‌డీఎల్ హోమ్ పేజ్‌ని సంద‌ర్శించాలి.
► ఆస్తుల అమ్మకంపై టీడీఎస్‌లో ‘ఆస్తిపై టీడీఎస్’ క్లిక్ చేసి 'ఆస్తిపై టీడీఎస్‌ ఫర్నిషింగ్ కోసం ఆన్‌లైన్‌ ఫారం ఎంపిక చేయాలి.
► ఆస్తి అమ్మకం పై టీడీఎస్ ఫారంకు సంబంధించిన అభ్యర్ధన వివరాలను పూర్తిచేయాలి.
► కొనుగోలుదారు, అమ్మ‌కందారుల‌ పూర్తి వివరాలు, ఆస్తి వివరాలు అందించాలి.
► కొనుగోలు దారుడు, విక్రేతకు చెల్లించిన‌ మొత్తంపై డిడ‌క్ట్ చేసిన‌ టీడీఎస్‌ మొత్తాన్ని సమర్పించాలి.
► చెల్లింపు ఎంపిక, బ్యాంకు, చెల్లింపు తేదీని ఎంచుకోవాలి.
► మీరు అన్ని వివ‌రాలు నింపిన త‌రువాత, ఆ మొత్తం వివ‌రాలు ఒకే పేజీలో క‌నిపిస్తాయి. ఆ వివ‌రాల‌ను స‌రిచూసుకుని త‌ప్పులు ఉంటే స‌రిచేసుకుని , వివ‌రాలు స‌రైన‌వ‌ని నిర్ధారించేందుకు క‌న్‌ఫామ్‌ను క్లిక్ చేయాలి.
► ధ్రువీక‌ర‌ణ అనంత‌రం 9 అంకెల రసీదు సంఖ్య అందుతుంది. భవిష్యత్ అవ‌స‌రాల‌ కోసం ఈ నంబ‌రును సేవ్ చేసుకోవాలి.
► స‌బ్‌మిట్ ఆన్ బ్యాంకు బ‌ట‌న్‌ను క్లిక్ చేసిన త‌రువాత టీడీఎస్‌ను డిడ‌క్ట్ చేసిన వ్య‌క్తి ఇంట‌ర్‌నెట్ బ్యాంకింగ్ సైట్‌లో, ఇంట‌ర్‌నెట్ బ్యాంకింగ్ కోసం బ్యాంకు వారు ఇచ్చిన యూజ‌ర్ ఐడీ, పాస్‌వ‌ర్డ్ వివ‌రాల‌తో లాగిన్ అయ్యి బ్యాంక్ వివరాలను నమోదు చేయాలి. చెల్లింపు విజయవంతమైతే, సీఐఎన్‌, చెల్లింపుల వివార‌లు, బ్యాంకు పేరుతో స‌హా, కౌంట‌ర్ ఫైల్ వ‌స్తుంది. పేమెంట్ చెల్లించారు అనేందుకు ఈ కౌంట‌ర్‌ఫైల్ రుజువుగా ఉంటుంది.
ఫారం 26QB అంటే ఏమిటి?
ఆస్తి విలువ రూ.50 ల‌క్ష‌లు లేదా అంత‌కంటే ఎక్కువ ఉన్న‌ప్పుడు, కొనుగోలు దారుడు, ఆస్తి విలువ‌ను చెల్లించేప్పుడు 1 శాతం టీడీఎస్‌ను డిడ‌క్ట్ చేయాలి. దీనికి పారం 26QBని ఉప‌యోగిస్తారు.

ఫారం 16బీ అంటే ఏమిటి?
స్థిరాస్తి అమ్మకం విలువ‌పై డిడ‌క్ట్ చేసిన మొత్తాన్ని ప్ర‌భుత్వ ఖాతాలో జ‌మ చేసిన‌ట్లుగా కొనుగోలు దారు అమ్మ‌కందారునికి ఇచ్చే టీడీఎస్ స‌ర్టిఫికేట్‌.

ఫార‌మ్ 26క్యూబీ (కొనుగోలు దారు కోసం), ఫార‌మ్ 16బీ (విక్ర‌యించిన వారి కోసం) ఫార‌మ్‌ల‌ను ఏవిధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి?మీరు ఒక సారి చెల్లింపులు పూర్తిచేసిన త‌దుప‌రి కొనుగోలు, అమ్మ‌కం దారులు ఇరువురు టీడీస్ చెల్లించిన‌ట్ల‌గా రుజువులు తీసుకోవాలి. కొనుగోలు దారు ఫార‌మ్ 26క్యూబీ, అమ్మ‌కందారు ఫార‌మ్ 16బీ రుజువులుగా తీసుకోవాలి. టీడీఎస్ చెల్లించిన రెండు రోజుల త‌రువాత ఫార‌మ్ 16బీని డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. దీనికి ట్రేసెస్ సైట్‌కి లాగిన్ అవ్వాలి. ఇందులో డౌన్‌లోడ్ ట్యాబ్‌ను క్లిక్ చేసి ఫారం 16బీ కోసం ద‌ర‌ఖాస్తు అభ్య‌ర్థ‌న పై క్లిక్ చేయాలి. ఫారం 26 QB కోసం, దానికి సంబంధించిన అభ్య‌ర్ధ‌నపై క్లిక్ చేయాలి. ఈ ప్ర‌క్రియ‌ను పూర్తి చేసేందుకు 9 అంకెల ర‌సీదు నెంబ‌రును, ఫారం 26AS లోని పార్ట్ ఎఫ్ వివ‌రాల‌ను పూర్తిచేయాలి. కొన్ని గంట‌ల త‌రువాత అభ్య‌ర్ధ‌న ప్రాసెస్ చేస్తారు. త‌దుప‌రి ఫారంను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

కొనుగోలు దారుడు టీడీఎస్ డిడ‌క్ట్‌ చేయ‌క‌పోయినా, జ‌మ చేయ‌క‌పోయినా విధించే రుసుములు
ఒక వేళ కొనుగోలు దారుడు టీడీస్‌ను డిడ‌క్ట్‌ చేయ‌క‌పోయినా లేదా జ‌మ చేయ‌కపోయినా రెండు ర‌కాల రుసుములు విధిస్తారు.

 కొనుగోలు దారుడు టీడీస్ డిడ‌క్ట్ చేయ‌డంలో విఫ‌ల‌మైతే ప‌న్ను చెల్లించ‌వ‌ల‌సిన తేదీ నుంచి నెల‌కు 1 శాతం అప‌రాధ రుసుమునుచెల్లించాలి. (ఇక్క‌డ నెలలో స‌గ‌బాగాన్ని కూడా మొత్తం నెల‌గా తీసుకోవాలి)
ఉదాహ‌ర‌ణ‌: న‌వీన్ అనే వ్య‌క్తి రూ.60 ల‌క్ష‌లు విలువైన స్థిరాస్తిని ఆగ‌ష్టు 20, 2016లో కొనుగోలు చేశాడ‌నుకుందాం. అత‌ను టీడీఎస్ డిడక్ట్ చేయ‌డంలో విఫ‌లం అయ్యాడు. అత‌ను అక్టోబ‌రు 10, 2016లో టీడీఎస్ డిడ‌క్ట్ చేశాడు. ఇందులో టీడీఎస్ రూ. 60 వేలు (1 శాతం), టీడీఎస్ చెల్లించ‌డంలో మూడు నెల‌లు ఆగ‌స్టు , సెప్టెంబ‌ర్‌, అక్టోబ‌రు (ఇక్క‌డ ఆగ‌ష్టు, అక్టోబ‌రు నెల‌లు భాగాన్ని పూర్తి నెల‌లుగా లెక్కిస్తారు.) ఆల‌స్యం అయ్యింది. కాబ‌ట్టి నెల‌కు 1 శాతం అప‌రాధ రుసుము చొప్పున, మూడు నెల‌ల‌కు రూ.60,000 x (3 x 1శాతం) = రూ. 1800.

♦ కొనుగోలు దారు టీడీఎస్ మొత్తాన్ని ప్ర‌భుత్వానికి జ‌మ చేయ‌డంలో విఫ‌లం అయితే నెల‌కు 1.5 శాతం అప‌రాధ రుసుమును ప‌న్ను చెల్లించ‌వ‌ల‌సిన అసలు తేదీ నుంచి ప‌న్ను చెల్లించిన తేదీ వ‌ర‌కు లెక్కించి చెల్లించాలి. న‌వీన్ రూ.60 ల‌క్ష‌ల స్థిరాస్థిని ఆగ‌స్టు 20, 2016లో కొనుగోలు చేసి టీడీఎస్‌ను డిడ‌క్ట్ చేశాడు. కానీ ఆ మొత్తాన్ని సెప్టెంబ‌రు 7, 2016 కు ముందు ప్ర‌భుత్వానికి జ‌మ చేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. చివ‌రికి అక్టోబ‌రు 10, 2016 తేదీన డిపాజిట్ చేశాడు. ఈ లావాదేవీపై చెల్లించ‌వ‌ల‌సిన టీడీఎస్ రూ.60 వేలు. టీడీఎస్ చెల్లించ‌డంలో మూడు నెల‌లు ఆగ‌స్టు , సెప్టెంబ‌ర్‌, అక్టోబ‌రు (ఇక్క‌డ ఆగ‌ష్టు, అక్టోబ‌రు నెల‌లు భాగాన్ని పూర్తి నెల‌లుగా లెక్కిస్తారు.) ఆల‌స్యం అయ్యింది. కాబ‌ట్టి నెల‌కు 1.5 శాతం అప‌రాధ రుసుము చొప్పున, మూడు నెల‌ల‌క రూ.60,000 x (3 x 1.5శాతం) = రూ. 2700

ఆల‌స్యానికి అప‌రాధ రుసుమును ఏవిధంగా లెక్కిస్తారు?
రోజుకు రూ. 200 చొప్పున, ఎన్ని రోజులు ఆల‌స్యం చేస్తే , అన్ని రోజుల మొత్తం లేదా మొత్తం టీడీఎస్ విలువ‌లో ఏది త‌క్కువ‌గా ఉంటే దానిని ఆల‌స్య రుసుముగా చెల్లించాలి.

ఉదాహ‌ర‌ణ‌కి పైన తెలిపిన వ్య‌క్తి చెల్లించ‌వ‌ల‌సిన టీడీఎస్ రూ.60 వేలు. ఆగ‌స్టు 20, 2016వ తేదిన టీడీఎస్ డిడ‌క్ట్ చేశాడు. కానీ ప్ర‌భుత్వానికి చెల్లించ‌డంలో అత‌ను విఫ‌ల‌మ‌య్యాడు. సెప్టెంబ‌రు 7, 2016కు ముందు చెల్లించ‌వ‌ల‌సిన టీడీఎస్‌, చివ‌రిగా అక్టోబ‌రు 10, 2016వ తేదిన జ‌మ చేశాడు. ఈ సంద‌ర్భంలో ఈ కింది విధంగా అప‌రాధ రుసుము లెక్కిస్తారు.

ఆగ‌స్టు 20, 2016 నుంచి అక్టోబ‌రు10, 2016 మ‌ధ్య గ‌ల రోజు =51 రోజులు
ఆల‌స్య రుస‌ము = 51 x రూ.200= రూ.10,200 లేదా రూ.60 వేలు (టీడీఎస్ విలువ‌). ఈ రెండింటిలో త‌క్కువ‌గా వున్న దానిని చెల్లించాలి. ఇక్క‌డ త‌క్కువ‌గా ఉన్న విలువ‌ రూ.10,200 ను అప‌రాధ రుసుముగా చెల్లించాలి.

Lines n Bar

Insurance Details

Insurance Details

Bar1

Bar